హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌తో మ్యాచ్‌.. టాస్ ఓడిన టీమిండియా

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా దోహా వేదికగా భారత్-A, పాకిస్థాన్-A జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాక్-A బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై భారీ విజయంతో భారత్-A, UAపై గెలుపుతో పాక్-A జోరుమీదున్నాయి. గ్రూప్-Bలో ఆధిక్యం కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి.