బేసిన్ రిజర్వ్ తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ధాటికి న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యాడు. దీంతో టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సున్నాకే వెనుదిరిగిన మూడో కివీస్ కెప్టెన్‌గా లాథమ్ నిలిచాడు. గతంలో హ్యారీ కేవ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే ఈ అవాంఛిత రికార్డు నమోదు చేశారు.
క్రీడలు
న్యూజిలాండ్ కెప్టెన్ చెత్త రికార్డు


