CTR: బంగారుపాళ్యం మండలం ఎద్దులవారిపల్లెలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దోపిడీ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి రూ.20 లక్షల నగదుతో వస్తున్న కర్ణాటక కారును, పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో వచ్చిన నలుగురు ఢీకొట్టారు. నగదుతో పారిపోయేందుకు ప్రయత్నించగా రాళ్లు, కత్తులు, కర్రలతో దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నగదు కోసం కారును అడ్డగించి దాడి


