TPT: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చైర్మన్ అభ్యర్థి జ్ఞానాంబతో పాటు 9, 10, 11, 14వ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని నేతల విజ్ఞప్తి


