హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసైనికుల కోసం హెల్ప్ డెస్క్

VZM: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నాయకులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ అధిష్ఠానం ప్రతినిధులను నియమించింది. జోన్-1లో శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం జిల్లాలున్నాయి. విజయ్ కుమార్: 9393111717, వంశీకృష్ణ: 9652695555, ఉషశ్రీ: 9177833338, గురాన అయ్యలు: 9440112345, లక్ష్మిరాజ్: 63005582212, రవి కుమార్: 9994767382, GK: 8688466404