హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీ పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

TPT: తిరుపతి డిసెంబర్ మొదటి వారంలో మొదటి వారంలో తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి సమావేశ ఏర్పాట్లపై కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన.. వసతి, రవాణా, భద్రత, వైద్యం, పారిశుధ్యం తదితర ఏర్పాట్లను సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.