హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్గత భేదాభిప్రాయాలు పక్కనపెట్టాలి: శ్రీధర్ రెడ్డి

SS: నల్లమాడ మేజర్ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం వైసీపీ నేత దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అభ్యర్థి రఘునాథ రెడ్డి విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్గత భేదాభిప్రాయాలు పక్కనపెట్టి, పార్టీకి నష్టం కలిగించకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.