హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలకు ఎమ్మెల్యే పిలుపు

CTR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో సర్పంచ్‌లను ఎన్నుకోవాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. కూటమి తరఫున పలువురు పోటీలో ఉంటే చర్చల ద్వారా ఒక్క అభ్యర్థినే ఖరారు చేయాలని పిలుపునిచ్చారు.