హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుస దొంగతనాలతో ప్రజల్లో ఆందోళన

CTR: యాదమరి మండలం దాసరాపల్లిలో దొంగలు ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదుతో పాటు కారును అపహరించారు. మొత్తం రూ.4.70 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస దొంగతనాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాత్రి గస్తీ పెంచాలని కోరుతున్నారు.