PLD: సైబర్ మోసాల నుంచి రక్షించుకోవడానికి మూడు మంత్రాలను పాటించాలని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి జిల్లా వాసులకు తెలిపారు. అనుమానాస్పద లింకులు, అపరిచిత కాల్స్, ఆఫర్లను వెంటనే ఆపాలని (STOP) సూచించారు. ఆఫర్ నిజమా అని ఆలోచించి (THINK), అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధృవీకరించుకోవాలని (VERIFY) పేర్కొన్నారు. సైబర్ మోసం జరిగితే 1930కు ఫిర్యాదు చేయాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద లింకులు, కాల్స్ పట్ల జాగ్రత్త


