హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి'

ATP: ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నాయకులు పై బాధ్యత మరింత పెరుగుతుందని, పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గుంతకల్లు మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లులో జరిగిన నూతన కౌన్సిలర్ల ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.