CTR: పుంగనూరులోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత భక్తుల చేతుల మీదుగా ధ్వజస్తంభానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన


