ఎన్నికల్లో తన భార్యను ఓడించారనే కోపంతో గ్రామంలోని విధి దీపాలను MLA PA తొలగించిన ఘటన రాజస్థాన్ రనోలి పంచాయతీ పరిధిలో జరిగింది. ధానీ, బేగంపురలో సుమారు 50 LED వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అయితే MLA PA వార్డు మెంబర్‌గా బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన పీఏ ఆయా గ్రామాల్లో వీధి దీపాలను తొలగించారు. ఇది కక్ష సాధింపు చర్యని గ్రామస్తులు వాపోతున్నారు.
వార్తలు
భార్యను ఓడించారని వీధి దీపాల తొలగింపు


