హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయండి'

KDP: జిల్లాలో ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు సూచించారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064, డీఎస్పీ 9440446191, సీఐ 9866213944 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.