హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రామాంజనేయులు మృతిపై విచారణ జరపాలి'

KDP: నాగులగుట్టపల్లెలో జనసేన నాయకుడు ముంతల రామాంజనేయులు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజు, ప్రధాన కార్యదర్శి గంధం ప్రసాద్ డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.