అగ్నిపథ్ పథకానికి సంబంధించి వివాహ నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల సర్వీసు పొడిగింపును ఎంచుకునే అగ్నివీరుల వివాహానికి అనుమతి ఇచ్చింది. రెండో విడత విధుల్లో ఉన్న వారికి మాత్రమే ఇది వర్తించనున్నట్లు వెల్లడించింది. అయితే పొడిగించిన కాలంలో చేరే వారు వివాహం చేసుకునే ముందు సుమారు నాలుగు వారాల శిక్షణను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
వార్తలు
కేంద్రం కీలక నిర్ణయం


