PPM: కొమరాడ మండలం చినకేర్జల ఎంపీటీసీ, నయా గ్రామ సర్పంచులను మండల టీడీపీ కన్వీనర్ ఉదయ శేఖర్ పాత్రుడు అభినందించారు. నయా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ముసిరి, ఎంపీటీసీ రాఘవేంద్రరావులను శేఖర్ పాత్రుడు, మాజీ కన్వీనర్ రామచంద్ర పాత్రుడు శాలువాలతో సత్కరించారు. ఏకగ్రీవ ఎన్నికకు కృషి చేసిన గ్రామస్థులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్, ఎంపీటీసీలకు సన్మానం


