NRPT: జిల్లాలో శివాలయ పరిసరాలను కార్తీక పౌర్ణమి సందర్భంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు. నవంబర్ 24న జరిగే పౌర్ణమి వేడుకలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా పోలీసులను సంప్రదించినట్లు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో ముస్తాబ్ అవుతున్న ఆలయాలు..!


