హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 4-రకాల చెత్త వేరు చేయడం తప్పనిసరి!

MDCL: ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026 ప్రకారం ఇంటి వద్దే చెత్తను 4 రకాలుగా విభజించడం తప్పనిసరమని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ 'X' వేదికగా తెలిపింది. తడి చెత్త (ఆకుపచ్చ), పొడి చెత్త (నీలం), శానిటరీ వ్యర్థాలు (ఎరుపు), ప్రత్యేక శ్రద్ధ వ్యర్థాలను (నలుపు) వెయ్యాలన్నారు. వ్యర్థాలను కలపకుండా వేర్వేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని తెలిపారు.