GDWL: అలంపూర్ మున్సిపల్ పరిధిలో దాదాపు పది వార్డులు ఉండగా, ఇందులో పదివేల మంది జనాభా ఉంటున్నారు. ఇందులో యువత దాదాపు 50 శాతం ఉన్నారు. ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తుందని చెబుతున్న అలంపూర్ మున్సిపాలిటీలో ఒక్క క్రీడా మైదానం కూడా లేక యువత ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మైదానం నిర్మించాలని యువత కోరుతున్నారు.
తెలంగాణ
'క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి'


