హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నవంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 447 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిలో 371 ద్విచక్ర వాహనాలు, 48 కార్లు, 26 ఆటోలు, 2 భారీ వాహనాలు ఉన్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 447 కేసులు నమోదు


