HYD: గాంధీభవన్లో నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ సందీప్ కుమార్ అధ్యక్షతన పీఎసీ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, AICC కార్యదర్శి సచిన్ సావంత్, తదితరులు పాల్గొన్నారు. మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు,ఎస్ఐఆర్ అంశంపై రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాల భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
తెలంగాణ
VIDEO: గాంధీభవన్లో ప్రారంభమైన పీఎసీ సమావేశం


