హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు

ASF: సిర్పూర్ (యు) మండలంలోని గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైందని పంచాయతీ కార్యదర్శి సూర్యవంశీ అర్జున్ తెలిపారు. అర్హులైన కుటుంబాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నమోదు కార్యక్రమంలో కారో భారి చిట్యాల సంజీవ్, చిట్యాల ప్రేమసాగర్ పాల్గొన్నారు.