ADB: ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావును ఏజెన్సీ డీఎస్సీ సాధన సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక నియామకాల్లో గిరిజనులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని, GO నంబర్ 3 పునరుద్ధరించి ఆదివాసీ గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ
ఏజెన్సీ సమస్యల పరిష్కారానికి వినతి


