హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

WNP: మైనారిటీ యువతకు ఎలక్ట్రిక్ వెహికల్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్, మెడికల్ కోడింగ్ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎండి. సిరాజుద్దీన్ తెలిపారు. ఒక్కో కోర్సులో 60 మందికి అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 24లోగా www.tgmscccc.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.