NLG: నాగార్జునసాగర్ నుంచి మరో 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది. వచ్చే మూడు నెలల తాగునీటి అవసరాల కోసం ఈ నెల 25 నుంచి నీటిని విడుదల చేయాలని ఈఎన్‌సీ లేఖ రాశారు. కుడి కాలువకు 8 టీఎంసీలు, ఎడమ కాలువకు 1 టీఎంసీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రేపు జరిగే త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.
తెలంగాణ
సాగర్ నుంచి నీటిని కోరిన..!


