VKB: పరిగి మండలం పోల్కంపల్లిలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని పరిగి MLA డాక్టర్ టీ.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. భవనాన్ని గ్రామస్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం ప్రారంభం


