హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలోని హోటళ్లపై టీజీ సేఫ్ దాడులు!

HYD: క్యూర్ పరిధిలోని 9 హోటళ్లు, హాస్టళ్లపై టీజీ సేఫ్, పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. బొద్దింకలు, ఎలుకల విసర్జన, కుళ్లిన జీడిపప్పు, సింథటిక్ రంగులను గుర్తించి 135 కిలోల కల్తీ ఆహారాన్ని ధ్వంసం చేశారు. నిబంధనల ఉల్లంఘనపై నాలుగు హోటళ్ల లైసెన్సులను సస్పెండ్ చేసి, స్విగ్గీ, జొమాటో నుంచి తొలగించాలని ఆదేశించారు.