BHPL: కాంగ్రెస్ నాయకులు తనకు పార్టీతో సంబంధం లేదంటూ చేసిన ప్రకటన వాస్తవ విరుద్ధమని కొనరావుపేట సర్పంచ్ రొడ్డ కిరణ్ అన్నారు. తాను AIPC అధికారిక సభ్యుడిగా కొనసాగుతున్నానని, 2027 అక్టోబర్ వరకు సభ్యత్వం చెల్లుబాటులో ఉందని తెలిపారు. వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తన గుర్తింపును ప్రశ్నించడం సరికాదన్నారు. నాయకులు ఆధారాలతో మాట్లాడాలని హెచ్చరించారు.
తెలంగాణ
కాంగ్రెస్తో సంబంధం లేదనడం అవాస్తవం: కిరణ్


