హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గాంధీ ఆసుపత్రిలో ఏడు రోజుల పాపను కిడ్నాప్ చేసిన ఆరుగురి అరెస్ట్
★ ఓయూ తొలి దశ అభివృద్ధి పనులకు రూ.480 కోట్లతో టెండర్లకు ఆహ్వానం: VC కుమార్ మొలుగారం
★ ఆసిఫ్‌నగర్ పరిధిలో రూ.1,000 విషయంలో మహమ్మద్ జావీద్ పై కత్తితో దాడి చేసిన బంధువు వాసిఫ్ ఖాన్
★ ఇందిరాపార్క్‌లో సిటిజన్స్ ఫర్ యానిమల్స్ ఆధ్వర్యంలో దేశీ కుక్కల దత్తతపై అవగాహన కార్యక్రమం