హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మటన్ మార్కెట్లో షార్ట్ సర్క్యూట్..!

NRPT: పట్టణంలోని మటన్ మార్కెట్లో ఆదివారం స్టాటర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వ్యాపారులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేశారు. షార్ట్ సర్క్యూట్‌తో వైర్లు, ఎలక్ట్రిక్ పరికరాలు శబ్దాలతో కాలిపోయాయి. మటన్ కొనుగోలుకు వచ్చిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.