MHBD: గార్ల మండలంలో ఆదివారం ఇందిరమ్మ భీమా నమోదు కార్యక్రమాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ భీమా పథకం ద్వారా భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. అర్హులందరూ నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది'


