HYD: బాగ్ అంబర్పేటలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో MLA కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం MLA మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యమే ప్రధానమని అన్నారు.
తెలంగాణ
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


