SRD: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ZPHS పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, MRO జయరాం పాల్గొన్నారు.
తెలంగాణ
పోలియో చుక్కలు వేసిన కలెక్టర్


