హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం: గండ్ర

భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖాసీంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సందర్శించారు. కేంద్రం ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆయనకు తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను నష్టాల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.