హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కోయిలకొండలో వైద్య కేంద్రాలు సీజ్ చేసిన అధికారులు
★ చర్లపల్లి – కొల్లం మధ్య నడవనున్న ప్రత్యేక రైళ్లు
★ శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది
★ హన్వాడ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్