SRCL: పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవు కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో బారులుతీరారు. ఆలయంలో దీపాలు వెలిగించి, అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ


