హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

MDK: నిజాంపేట మండల కేంద్రంలో ఇవాళ ప్రముఖ సంఘ సేవకులు డా. మోహన్ నాయక్ చేతుల మీదుగా లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ మేరకు గ్రామంలోని ఐదుగురు లబ్ధి దారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విలువ రూ. 1,67,500 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాబు నాయక్, వెంకటేశం, శివకుమార్, బాబు, సురేష్ నాయక్ పాల్గొన్నారు.