NLG: ప్రభుత్వ ITI పూర్వ విద్యార్థిని గంట రేణుక జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2026 ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ఇంజినీరింగ్ డిజైన్ టెక్నాలజీ)లో ఆమె జాతీయ టాపర్గా నిలిచారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నిర్వహించిన ఐదో కౌశల్ దీక్షాంత్ సమారోహంలో ప్రధాని ఆమెను సత్కరించారు.
తెలంగాణ
జిల్లా విద్యార్థినికి ప్రధాని సత్కారం..!


