SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని BC వసతిగృహ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట సర్పంచి కొండ రమేశ్ గౌడ్ ప్రారంభించారు. కీ.శే. జనగామ నాంపల్లి జ్ఞాపకార్థం ఆయన కుమారులు రమేశ్, గణేశ్ రూ.30 వేల వ్యయంతో దీనిని సమకూర్చారు. దాతల స్ఫూర్తితో ఇతరులు కూడా ముందుకు రావాలని సర్పంచి కోరారు. వసతిగృహంలో మౌలిక వసతుల కల్పన కోసం మంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
BC వసతిగృహంలో మినరల్ వాటర్ ప్లాంట్


