MBNR: మదనపురం మండలం నేర్సిద్ది గ్రామానికి చెందిన కె. బాలరాజు వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి రూ. 3.50 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) చొరవతో మంజూరైన ఎల్ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పేదల వైద్యానికి అండగా ఎమ్మెల్యే


