మంచిర్యాల జిల్లా భీమారం ZP ఉన్నత పాఠశాలలో ఈనెల 24న మంచిర్యాల జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పరుగు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు సాంబమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలు సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో ఉంటాయని వారు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మంగళవారం హాజరవ్వాలన్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు


