KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కొత్తాబాది రోడ్డులో షెటర్లను తొలగించేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని కోరుతూ షాపుల యజమానులు ఆదివారం మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఛైర్మన్ వారం రోజుల్లోగా షెటర్లను తొలగించాలన్నారు.మున్సిపాలిటీ స్థలంలో మడిగల నిర్మాణం చేపట్టనున్నందున షెటర్ల తొలగింపు తప్పనిసరి అన్నారు.
తెలంగాణ
షెటర్ల తొలగింపునకు గడువు ఇదే..!


