BHNG: చేనేత కళ, ఇక్కత్ వస్త్రాలు, పల్లె వంటకాల ప్రత్యేకతలను పర్యాటకులకు పరిచయం చేసేందుకు, రాష్ట్ర పర్యాటక శాఖ ‘ఒకరోజు పోచంపల్లిలో’ పేరుతో ప్రత్యేక యాత్రను ప్రారంభిస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ యాత్రతో చేనేత కళకు ప్రాచుర్యం, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
తెలంగాణ
జిల్లాలో ప్రత్యేక పర్యాటక యాత్ర ప్రారంభం


