WGL: కార్తీకమాసం పెళ్లిళ్లు, శుభకార్యాలతో ఫంక్షన్ హాళ్లు సందడిగా మారాయి. ఈ నేపథ్యంలో WGL పెద్దమ్మగడ్డలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఆసక్తికర హెచ్చరిక బోర్డు దర్శనమిచ్చింది. ఆహ్వానం లేకుండా విందులకు వచ్చే వారికి జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు. అయితే శిక్ష విధించే అధికారం కోర్టులకే ఉండటంతో ఈ బోర్డు స్థానికంగా చర్చకు దారి తీసింది.
తెలంగాణ
ఆహ్వానం లేకుండా వస్తే జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా!


