HYD: ఇందిరాపార్క్ సిటిజన్స్ ఫర్ యానిమల్స్, GHMC, పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థల ఆధ్వర్యంలో జంతు సంరక్షణ, దేశీ కుక్కల దత్తతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాలిని మాట్లాడుతూ.. విదేశీ కుక్కల కంటే దేశీ కుక్కలు ఎంతో గొప్పవి, చురుకైనవి అని తెలిపారు. తాతల నాటి నుంచి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన దేశీ కుక్కలను దత్తత తీసుకోవాలని, విదేశీ బ్రీడ్లను భారీగా ఖర్చు చేసి కొనొద్దని ఆమె కోరారు.
తెలంగాణ
'విదేశీ కుక్కల కంటే దేశీ కుక్కలు ఎంతో చురుకైనవి'


