హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాటు సారా విక్రయిస్తున్న మహిళపై కేసు

SRPT :నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో నాటు సారా విక్రయిస్తున్న మహిళను ఈ రోజు ఉదయం పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారంతో దాడులు నిర్వహించి, సారా విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తేజస్విని తెలిపారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.