KMR: బాన్సువాడలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి, సహజ ప్రసవాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజ్ ర్యాలీని ప్రారంభించారు. మాతా శిశు ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నర్సింగ్ విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీ నిర్వహించి సహజ ప్రసవాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ..!


