MNCL: తాండూరు మండలం రేచిని గ్రామంలో శ్రీరాముల మమత-బ్రహ్మయ్య దంపతులు ఆదివారం నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సొంతింటి కల సాకారమవుతోందని వారు పేర్కొన్నారు. ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే వినోద్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'నెరవేరిన పేదల సొంతింటి కల'


