HNK: పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డు కొత్తవాడలో మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కరపత్రాలు పంపిణీ చేశారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని, ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. రేషన్, ఆధార్ కార్డులు, మొబైల్ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై కరపత్రాల పంపిణీ


